Home
Ramesh Varma
Ramesh Varma News
-
దర్శక నిర్మాతగా దూసుకుపోతున్న రమేశ్ వర్మ
(పుట్టిన రోజు సందర్భంగా) సినిమాకు పోస్టర్ నుదుట బొట్టు లాంటిది. అది చూడముచ్చటగా ఉంటేనే అందరి దృష్టీ దాని మీద పడుతుంది. ఇదేదో కాస్తంత కొత్తగా ఉంది! చూసేస్తే పోలా!! అనుకుంటారు. అందుకే సినిమా పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చిత్రలేఖనంలో కాకలు తీరిన యోథులు పనిచేసిన శాఖ అది. అందులోంచి వచ్చి దర్శకుడిగా ఎదిగాడు రమేశ్ వర్మ. ఆగస్ట్ 22 ఆయన పుట్టిన రోజు. పోస్టర్ డిజైనర్ గా రమేశ్ వర్మ… -
“రాక్షసుడు-2” కోసం షాకింగ్ బడ్జెట్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు”. 2019లో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా “రాక్షసుడు-2” సినిమా నుంచి కొత్త అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మతోనే “రాక్షసుడు”కు సీక్వెల్ గా “రాక్షసుడు 2″ని రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు. మొదటి చిత్రం కంటే సీక్వెల్ లో… -
అప్డేట్ : షూటింగ్ రీస్టార్ట్ చేయనున్న “ఖిలాడీ”
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,… -
ప్లాన్ మార్చిన “ఖిలాడీ”
మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా యాక్షన్ డ్రామా “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా “ఖిలాడి” అనే మరో యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని… -
“రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?
“రాక్షసుడు-2″ను నిన్న పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. “రాక్షసుడు-2″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అయితే సినిమాలో నటించబోయే హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. ఇందులో ఓ బిగ్ స్టార్ నటించబోతున్నాడు అంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో ఈ సినిమాలో నటించే హీరోపై పలు… -
అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !
“రాక్షసుడు” సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ “రాట్చసన్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గానూ, నటన పరంగానూ శ్రీనివాస్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొనేరు సత్యనారాయణ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు.… -
ఆ యాక్షన్ ఎపిసోడ్‌పై ‘ఖిలాడి’ ప్రత్యేక దృష్టి!
‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. డా. జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని కొన్ని… -
ఆ ప్రచారం వద్దు: బండ్ల గణేష్
వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. కోవిడ్ లాంటి పరిస్థితిలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఇక బండ్ల గణేష్ ఓ సినిమాను పవన్ కళ్యాణ్‌తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. అయితే బండ్ల గణేష్ నిర్మించే… -
ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ఖిలాడీ’ టీజర్
మాస్ మహారాజ రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. 1 నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్…
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?