Home
Ramesh Varma
Ramesh Varma News
-
స్టార్లకు అనసూయ కలిసొస్తుందా..?
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి… -
‘ఖిలాడీ’ కోసం రంగంలోకి దిగిన కూల్ కాప్ అర్జున్
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్… -
‘ఖిలాడి’ బిజినెస్ ఇలా జరిగిందట!
గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలో సైతం చక్కని విజయాన్ని అందుకుంది. అతని అభిమానులతో పాటు నిర్మాతల్లోనూ కొత్త ఆశలు రేపింది. దాంతో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలంతా క్యూ కట్టారు. ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… గత యేడాది విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడి’ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు… -
ఫుల్లు కిక్కు ఎక్కిస్తానంటున్న ‘ఖిలాడీ’..
మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ అవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ సాంగ్ కి ముహూర్తం ఖరారు… -
అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే… ‘ఖిలాడీ’ పెప్పీ పార్టీ సాంగ్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను… -
‘ఖిలాడీ’ ఖేల్ మొదలెట్టేది ఎప్పుడంటే…
మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. అందులో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ‘ఖిలాడీ’ ఒకటి. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ యేడాది మే 28వ తేదీన విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో రిలీజ్ పోస్ట్ పోస్ అయ్యింది. అయితే, సంక్రాంతి కానుకగా ‘క్రాక్’తో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ, ఈ ‘ఖిలాడీ’ని ఇదే… -
డేంజర్ తో డేటింగ్… “ఖిలాడీ” టైటిల్ సాంగ్
దీపావళి పండుగ సందర్భంగా రవితేజ నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి అప్డేట్స్ ప్రకటించారు. “ఖిలాడీ” మేకర్స్ తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. డిఎస్పీ తన ట్రేడ్‌మార్క్ పెప్పీ స్టైల్లో కంపోజ్ చేసిన “ఖిలాడీ” టైటిల్ సాంగ్ రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్లు, విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్ మూవ్‌లు, యశ్వంత్ కొరియోగ్రఫీ ఈ పాటకు… -
“ఖిలాడీ” దీపావళి కానుక ఇదే
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే… -
సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే… -
ఖిలాడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు టైం ఫిక్స్
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి,…
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?