RL25 : రమేష్ వర్మ డైరెక్షన్లో రాఘవ లారెన్స్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RL25 : కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా తన సత్తా నిరూపించుకుని డైరెక్టర్ గా మారారు రాఘవ లారెన్స్. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తూ వాళ్లనే డైరెక్షన్ చేసే రేంజ్ కు ఎదిగారు. అంతే కాకుండా తనకు సినిమాల ద్వారా వచ్చే సంపాదనలో కొంతమేర వికలాంగుల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఆయన నటించే సినిమాలకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లోని 25వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Also:IND vs NZ: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు స్టార్ బ్యాటర్ దూరం?
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అక్టోబర్ 29అంటే నేడు ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. బిగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరికొత్త గత సినిమాల లాగా కాకుండా కొత్త గెటప్‌తో కనిపిస్తాడని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక లారెన్స్ గతేడాది చంద్రముఖి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
Read Also:Telangana Weather : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!