Part-2 Trend : ఈ నడుమ పార్ట్-2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా.. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్టు ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్లాలి. ఒకే పార్టులో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ రెండు పార్టులుగా…
Pavitra Lokesh: టాలీవుడ్ హీరో నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే వార్తలతో పవిత్రా లోకేష్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశారు.
Nani: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. SLV సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు.