Mass Maharaja Raviteja: మాస్ మహారాజా రవితేజ గతేడాది క్రాక్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోతున్న రవితేజ ఈ మధ్యకాలంలో రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అందులోని అన్షు పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అలానే దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది. త
మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావి�
స్వయంవరం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెం పూడి. స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను బు�
హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి
ప్రోమోతో అలరించిన మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ థర్డ్ సింగల్ ‘నాపేరు సీసా’ పూర్తి పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. అన్వేషి జైన్… సీసా (సీకాకులం సారంగీ) గా పరిచయం అయింది. తన గ్లామర్, మెస్మరైజింగ్ లుక్స్, సిజ్లింగ్ షోతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ పాట
మాస్ మహారాజా రవితేజ పారితోషికంలో నిక్కచ్చిగా ఉంటాడని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.. కొన్ని సినిమాలను ఆయన కేవలం డబ్బు కోసమే ఒప్పుకున్నారని టాక్ కూడా ఉంది. ఇక ఈ పారితోషికం విషయంలోనే రవితేజకు మేకర్స్ కు చాలా సార్లు వివాదాలు జరిగాయని చాలామంది బాహాటంగానే చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న ఖిలాడ�