ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే…
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ బర్త్ డే…
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ పోస్టర్ లో రవితేజను చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ వృద్ధ దంపతులకు నగదు ఇస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. వారి ముఖాల్లో ఆనందాన్ని మనం…
మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడి” విడుదలకు సిద్ధం అవుతోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” అనే మరో సినిమా షూటింగ్ లో ప్రస్తుతం రవితేజ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాస్ మహారాజా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఓ భారీ ఫ్లాప్ సినిమా నుంచి రవితేజ తప్పించుకున్నాడని, ఈ ఏడాది ఆయన లక్ బాగుందని అంటున్నారు. ఈ మేరకు సోషల్…
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా… ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ” కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్, ఎడిటర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సహా రవితేజ పూర్తిగా…