“క్రాక్”తో మాస్ మహారాజ రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సంతకం చేశాడు. ఆ ప్రాజెక్టులలో “రామారావు ఆన్ డ్యూటీ” ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రేపు ఉదయం 10:08 గంటలకు రవితేజ అభిమానుల కోసం ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోందని తాజాగా టీమ్ ప్రకటించింది. మాసివ్ అనౌన్స్మెంట్ అంటూ మేకర్స్ ఊరించగా, అభిమానులు సినిమా నుంచి టీజర్ అప్డేట్,…
రవితేజ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి “ఖిలాడీ”. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రవితేజ నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో…
మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ హీరో వేణు. గతంలో పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ డ్రామాల్లో నటించిన ఈ హీరో చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ…