Home
Ram Pothineni
Ram Pothineni News
-
RAPO 23 : రామ్ పోతినేని డెడికేషన్: డైరెక్షన్ చేస్తూనే 24 గంటల ఏకధాటి షూటింగ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో జరిగిన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్ చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్‌ను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఒక… -
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
రామ్ పోతినేని (RAPO) ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ స్క్రీన్ పై తన నటన, ఎనర్జిటిక్ డాన్సులతో అలరించే రామ్.. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సరికొత్త అవతారమెత్తారు. ఆయన కథ అందిస్తూ, స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘#RAPO23’. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ భారీ బడ్జెట్ దృశ్యకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ తమిళనాడులోని అందమైన… -
Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
హీరో అంటే బెస్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ తో పాటు మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నారు కొందరు హీరోలు. పాటలు పాడేస్తున్నారు, లిరిక్స్ రాసేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు. ఇది నిజంగానే ప్యాషన్ తోనా లేక సినిమా మీద ఎక్స్ట్రా బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమా? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల్లో కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్… -
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన… -
Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
గతంలో హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి నిర్మాతలుగా మారి, తమని తాము ప్రమోట్ చేసుకున్నారు. ఇలా హీరోస్ అందరికీ సొంత బ్యానర్స్ వచ్చేసాయి. కానీ ఇప్పటి యంగ్ హీరోస్ అలా కాదు; నిర్మాతగా మారడంతో పాటు ఏకంగా మెగాఫోనే పట్టేస్తున్నారు. కథ విన్నామా, నచ్చిందా, షూటింగ్ పూర్తి చేసేసామా అన్నట్లు స్టార్స్ ఉంటారు. కథ వినేటప్పుడే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారే కానీ, మెగాఫోన్ కి దూరంగా ఉంటారు. కానీ యంగ్ హీరోలు అలా కాదు; కథలో,… -
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
సాధారణంగా లవ్, యాక్షన్ ఎంటర్టైనర్లతో అలరించే రామ్.. మొదటిసారి తనే స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రం పక్కా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. జూన్ 2026 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇందులో రామ్‌కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో హీరోయిన్ పాత్రకు… -
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
RAPO 23 : తెలుగు సినీ పరిశ్రమలో ‘ఎనర్జిటిక్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో రామ్ పోతినేని (RAPO). ‘దేవదాసు’ హీరోగా మొదలైన రామ్ ప్రయాణం.. తనదైన నటనతో, చలాకీతనంతో, అదిరిపోయే డాన్సులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. అయితే, ఇన్నాళ్లూ తన నటనతో కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్.. ఇప్పుడు తన కెరీర్లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇకపై కేవలం హీరో మాత్రమే కాదు..… -
Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రామ్ కొత్త సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్.. కొత్త ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. రామ్ పోతినేని స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారట. ఇప్పుడు ఆ కథను… -
Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?
Ram Pothineni Next Movie With Logi Vignesh: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివరగా ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే బోల్తా పడింది. ఆంధ్రా కింగ్ తాలుకా తర్వాత ఇంతవరకు రామ్ కొత్త కబురేమీ వినిపించలేదు. ఈ గ్యాప్‌లో రామ్ పలువురు దర్శకుల కథలు విన్నట్లు సమాచారం. అంతేకాదు తానే స్వయంగా ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారట.… -
Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?
టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు హిందీ మార్కెట్లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రామ్, గోపీచంద్, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించే సినిమాలకు హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు వచ్చేవి. కేవలం హిందీ శాటిలైట్ నుంచి మాత్రమే ఈ హీరోల సినిమాలకు పాతిక కోట్ల వరకు వచ్చిన రోజులున్నాయి. ఒకరకంగా ఆయా హీరోల సినిమా బడ్జెట్లో 40% ఈ హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచే…
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!