Home
Ram Pothineni
Ram Pothineni News
-
Andhra King Taluka : ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు : డైరెక్టర్ మహేశ్ బాబు
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్… -
Ram – Bhagya Sri: రామ్ తో ప్రేమ.. ఓపెనైన భాగ్య శ్రీ
రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో, అతని ఫ్యాన్ జీవితాల నేపథ్యంలో రాసుకున్న ఈ సినిమాలో రామ్ అభిమానిగా కనిపిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ ! “మిస్టర్ బచ్చన్” సినిమాతో… -
RAPO22 : ఆంధ్రా కింగ్ తాలూకాతో ర్యాపో గట్టెక్కుతాడా..?
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. Also Read : Ram Charan : రామ్ చరణ్… -
RAPO : రామ్ తో సినిమా.. అనిల్ రావిపూడి రియాక్షన్ ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని… -
Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈరోజు కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల… -
Andhra King Taluka : ఆంధ్రాకింగ్ తాలూకా రిలీజ్ డేట్ లో మార్పు..
Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక… -
Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే.. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది. Also Read : Darling :… -
Tollywood : 15 రోజుల గ్యాప్ లు రెండు సినిమాలు దించుతున్న ప్లాప్ బ్యూటీ
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది. Also Read : Raghava Lawrence : భారీ ధర… -
Tollywood Stars : మొన్నJr. NTR.. నిన్నరామ్ చరణ్.. నేడు రామ్ పోతినేని
టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను వదిలించేసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో A1 స్టార్ NTR అనే తగిలించుకున్నారు. ఆ సినిమా ప్లాప్ అవడంతో వెంటనే మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్… -
Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.
వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంబినేషన్స్ పై కాకుండా కథలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేశ్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. Also Read…
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!