Bhagyashri Borse : భాగ్యశ్రీ ఖాతాలో మరో ప్లాప్.. కనికరం చూపని కాంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే.. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది.
Also Read : Darling : ప్రభాస్.. ప్రేమ్ రక్షిత్.. రెగ్యులర్ సినిమా కాదు గురు.. ఇది వేరే లేవల్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఆ సినిమాతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడి కెరీర్ని డైలామాలో పడేసింది. దాంతో ఆశలన్నీ దుల్కర్ సల్మాన్ పైనే పెట్టుకుంది. రానా, దుల్కర్ కాంబోలో నటించిన కాంత ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అటు కలెక్షన్స్ కూడా ఆశించిన మేరకు లేవు. ఈ రిజల్ట్ తో భాగ్యం ఖాతాలో మరో ప్లాప్ పడింది. కాంత సినిమాతో టాలీవుడ్ లో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకుంది ఈ నార్త్ బ్యూటీ. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పైనే. రెడ్ తర్వాత హిట్టే చూడని రామ్ పోతినేనితో జోడీ కడుతోంది భాగ్యశ్రీ బోర్సే.నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం అటు రామ్ పోతినేని, ఇటు భాగ్యశ్రీకి ఇంపార్టెంట్. ఆ మధ్య రిలీజ్ చేసిన సాంగ్స్, రీసెంట్లీ వదిలిన టీజర్ మూవీపై ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాయి. మరి ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!