Tollywood : 15 రోజుల గ్యాప్ లు రెండు సినిమాలు దించుతున్న ప్లాప్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్‌తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది.
Also Read : Raghava Lawrence : భారీ ధర పలికిన కాంచన 4 రైట్స్
Also Read
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
బచ్చన్ రిజల్ట్ అలా ఉంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో హిట్ కొట్టి పాత లెక్కని సరిచేయాలనుకుంది భాగ్యశ్రీ. ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. కింగ్డమ్ లో మంచి రోల్ కూడా పడలేదు. కానీ ప్లాపులున్నా శ్రీలీలలా అమ్మడికి కూడా ఛాన్సులకు కొదవ లేదు. నెక్ట్స్ రెండు సినిమాలతో అదీ కూడా నవంబర్ బరిలో తన లక్ టెస్టు ఎలా ఉంటుందో తేల్చుకోబోతోంది. నవంబర్ బరిలో భాగ్యశ్రీ బోర్సే నటించిన టూ ఫిల్మ్స్ విత్ ఇన్ 15 డేస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ముందుగా ఈ నెల14న రిలీజ్ అవుతుంది కాంత. ఈ సినిమాతో తమిళంలో ఇంట్రడ్యూస్ అవుతుంతోంది బ్యూటీ. రానాతో కలిసి హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ మంత్ ఎండింగ్ 28న రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రా కింగ్ తాలూక తో పలకరించబోతోంది. ఈ రెండిటీలో ఏ ఒక్క సినిమా హిట్టు కొట్టిన భాగ్యశ్రీకి లక్ భాగ్యం దక్కినట్లే. ఈ సినిమాలు తనకు బ్రేక్ ఇస్తాయని ధీమాగా ఉంది. మరి ఈ హాట్ సోయగాన్ని రామ్ అందుకుంటాడో లేక దుల్కర్ దయతలుస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!