Game Changer : గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
- గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్
- తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ దూకుడు పెంచింన చిత్ర యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
Also Read : Shankar : ఇండియన్ -3 రిలీజ్ పై శంకర్ కీలక కామెంట్స్
Also Read
- Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
- Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
- Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో జనవరి 4న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా చేరుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో కూడా దూకుడు పెంచింది చిత్ర యూనిట్. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు లొకేషన్ వేటలో ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లేదా వైజాగ్ లో ఈవెంట్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవరే స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే గనుక గేమ్ ఛేంజర్ హైప్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్తుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 27 న ఈవెంట్ నా లేక .ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలా అన్నదానిపై డిస్కషన్ జరుగుతోందట.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!