కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే…
ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్…
Anchor Suma getting trolled for interviewing Rakshith Shetty without Preparation: ఈ మధ్యకాలంలో సుమ అనూహ్యంగా వార్తల్లోకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అది మరిచిపోక ముందే ఆమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా నెటిజనులకు అడ్డంగా దొరికేసింది. అసలు విషయం ఏమిటంటే రక్షిత్ శెట్టి హీరోగా…
Rashmika Deep Fake Video: నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లేదు AI టెక్నాలజీ వచ్చాకా ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి శునకానందం పొందుతున్నారు. ఈ వీడియోల వలన ఎంతమంది సఫర్ అవుతున్నారో వారికి ఏ మాత్రం తెలియడం లేదు.
Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.
ప్రస్తుతం ప్రేక్షకులు భాషా బేధం చూడడం లేదు.. సినిమా కంటెంట్ ను చూస్తున్నారు. నచ్చితే సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవల కెజిఎఫ్ 2 చిత్రంతో అది మరోసారి రుజువు అయ్యింది. ఇంతకు ముందు కన్నడ సినిమాలను లెక్కే చేయని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలలో వెతికి మరి కన్నడ సినిమాలను చూస్తున్నారు. కెజిఎఫ్ తో యష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ లో అంతే ఫేమస్…