Remake Movies: ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యని స్టార్ హీరోలు వీళ్లే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, విజయ్ దళపతి, రజినీకాంత్ మొదలుకొని చాలా మంది హీరోలు రీమేక్ సినిమాల్లో నటించి భారీ హిట్ ను అందుకున్నారు.. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. ఆయన ఇప్పటివరకు 28 సినిమాలు చేశారు.. అందులో అన్ని కూడా కొత్తగా చేసినవే.. మహేష్ సినిమాలు రీమేక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే.. గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్‌బాబుకు వచ్చింది.. కానీ నో చెప్పాడు..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.. పెళ్లిచూపులుతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ జోలికి వెళ్ళలేదు.. హీరో దుల్కర్ సల్మాన్ ఈయన 45 సినిమాలు చేశాడు.. అందులో ఒక్కటి కూడా రీమేక్ చెయ్యలేదు.. కొత్త కథలతో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.. రక్షిత్ శెట్టి కూడా ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. 14 ఏళ్ల కెరీర్‌లో అన్ని స్ట్రెయిట్ సినిమాలే చేశాడు.. వీరంతా ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!