Rana Daggubati to act opposite Rajinikanth: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలతో పాటు మల్టీ లింగ్యువల్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలలో వచ్చిన రజనీకాంత్ జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జై భీమ్ లానే కొన్ని సామాజికాంశాలను…
Rajinikanth: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Prime minister of Malaysia greets Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాక జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా రజనీ అంటే చెవి కోసుకుని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో షేర్ చేశారు. జైలర్ హీరో…
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి రజినీ సత్తా చూపించింది.
Rajinikanth: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు నేడు గుండెపోటుతో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అజిత్, విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప… మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే కాదు మా హీరో సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ అజిత్-విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా గొడవలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాప్ హీరో చైర్ లో అజిత్-విజయ్ లలో ఏ హీరో కూర్చుంటాడు అనే…
Jailer:సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్ లుగా నటించగా మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించారు.
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు…
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా .. మోహన్ లాల్, శివన్న క్యామియోలో నటించారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.