Vettaiyan OTT: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తాజా ఇన్వెస్టిగేషన్ యాక్షన్ మూవీ ‘వేట్టయాన్’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Vettaiyan Day 1 Collections: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’. జై భీమ్ం సినిమా తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేళ్.. ఈ చిత్రంను తెరకెక్కించాడు. జై భీమ్ం ట్యాగ్ తప్పితే.. వేట్టయన్ రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ లేదు. ఎందుకంటే మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. తమిళ్లో ఆడియో ఫంక్షన్‌తో సూపర్ స్టార్ సందడి చేసినప్పటికీ.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా చేయలేకపోయారు. ఇక తెలుగులో అయితే రజనీ సినిమా ఒకటి రిలీజ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి…
KS Ravikumar on Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్. తన వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ఆరోపణలు చేశాడు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం…
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేడో,రేపో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. కొన్ని రోజులు ఎటువంటి షూటింగ్స్ వంటివి చేయకుండా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మరో వైపు రజనీనటిసున్న సినిమాల పరిస్థితి ఏంటన్న డైలమా నెలకొంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీ సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం…
రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర…
Rajinikanth : అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.