Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. కొన్నాళ్లుగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడడం లేదు.
Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.
Rajinikanth Birthday: తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని…
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో `కూలీ`సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శర వేగంగా కొనసాగుతుంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ 3 సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఆ తరువాత గౌతమ్ కార్తీక్‌తో వాయ్ రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఐశ్వర్య 2015 నుండి ఏ చిత్రాలకు దర్శకత్వం వహించలేదు, అయితే 2022లో నటుడు ధనుష్ నుండి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు లైకా సంస్థ నిర్మించిన చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. విష్ణు విశాల్, విక్రాంత్ కథానాయకులుగా లాల్…
Lokesh : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `ఖైదీ`లోకేష్ కనగరాజ్ తర్వాత పాన్ ఇండియాలో సంచలనమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుత రోజుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా మూవీస్, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్‌కు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. నేడు రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ…
వరుణ్ ధావన్ బేబీ జాన్ యొక్క టీజర్ కట్ ఇటీవల విడుదలైంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే, ఇంటర్నెట్లోని నెటిజన్లు ఇది రజనీకాంత్ సినిమా వేట్టయన్ పోస్టర్ కి కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ దర్శకుడు అట్లీ తమిళ చిత్రం తేరి రీమేక్ చేస్తున్నారు. దీని హిందీ వెర్షన్‌కు కలిస్ దర్శకత్వం వహించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కొన్ని…
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో వివాహానికి ముందు, శ్రీదేవి తల్లి ఆమెను తమిళ స్టార్ నటుడిని వివాహం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే శ్రీదేవి ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. శ్రీదేవి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ అగ్రగామి నటి. లేడీ సూపర్ స్టార్ గా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ శ్రీదేవికి తల్లి పెళ్లి చేయాలని భావించినా ఆ కల నెరవేరలేదు. తమిళ,…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రజనీకి జోడియా మలయాళ భామ మంజు వారియర్ నటించింది. పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. దసరా కానుకగా ఈ సినిమా ఆక్టోబరు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ ఫలితం రాబట్టింది. కానీ…