Home
Rajinikanth
Rajinikanth News
-
Coolie vs War 2: రెండో రోజు సీన్ రివర్స్.. మండే నుంచి అసలు సిసలైన పరీక్ష!
Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు… -
Anirudh Ravichander-Coolie: అనిరుధ్.. సౌండ్ లేదేంటి?
ప్రస్తుతం కొందరు హీరోలు, దర్శక, నిర్మాతలు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఉంటేనే సినిమా చేస్తామనే పరిస్థితిలో ఉన్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ తనదైన మ్యూజిక్తో సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజీఎం విషయంలో థియేటర్ నుంచి బయటికకొచ్చాక కూడా అనిరుధ్నే గుర్తుకు వచ్చేలా ఉంటుంది. విక్రమ్, జైలర్ సినిమాలను అనిరుధ్ లేకుండా అస్సలు ఊహించుకోలేము. అందుకే ఆయనకు తమిళ్లోనే కాకుండా తెలుగులోను ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సినిమా కోట్లకు కోట్ల… -
Hrithik Roshan : కూలీ విడుదలకు ఒక రోజు ముందు రజనీకాంత్కు హృతిక్ రోషన్ విషెస్
వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్కు బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషం. వార్ 2 & కూలీ విడుదలకు ఒక రోజు ముందు, హృతిక్ రోషన్ X లో “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శంగా నిలిచే వారు, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!”… -
Coolie : ఏపీలో కూలీ కార్పొరేట్ బుకింగ్స్.. ఎంతకి తెగించారురా
సూపర్ స్టార్ రజనీ కాంత్ కూలీ మరికొన్నిగంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ. వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్లకు అటు ఇటుగా అడ్వాన్స్ సేల్స్ ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను కూలీ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. అయితే ఏపీలో కూలీ బుకింగ్స్ పలు విమర్శలకు దారి తెస్తోంది. జరుగుతున్న బుకింగ్స్ కార్పొరేట్ బుకింగ్స్ అని విమర్శలు వస్తున్నాయి. Also Read : Tollywood Bundh :… -
Coolie : వామ్మో.. ‘కూలీ’ ఒక్క టికెట్ ఎన్ని వేలో తెలుసా..?
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీకి భారీ క్రేజ్ వస్తోంది. ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మూవీ టికెట్ల విషయంలో నానా రచ్చ జరుగుతోంది. చాలా చోట్ల టికెట్లన్నీ యాప్స్ లలో బ్లాక్ చేసేశారు. దీంతో థియేటర్లలో బ్లాక్ లో వేలకు వేలు పెంచేసి అమ్ముతున్నారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్లలో మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది. Read Also… -
Tollywood : ప్రొడ్యూసర్స్.. ఎందుకీ రెండు నాల్కల ధోరణి?
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్… -
Coolie : ‘కూలీ’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే ?
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 23 వరకు, పది రోజుల పాటు *కూలీ* సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు… -
Coolie Bookings : తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ. తెలుగు రాష్ట్రాల్లో కూలీ టికెట్ బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ టికెట్ బుకింగ్స్ ఆగస్టు 12, 2025 సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. బుక్మైషో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ యాప్లలో ఈ… -
Coolie : ఆ హీరో వల్లే ‘కూలీ’ ఇంత లేట్ అయిందా..!
Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ… -
Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మామూలు జనాలే కాదు.. సెలబ్రిటీలు, బిజినెస్ పర్సన్లలో కూడా రజినీకాంత్ సినిమాలకు అభిమానులు ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు చాలా కంపెనీల అధినేతలు తమ ఉద్యోగులకు రజినీ సినిమా సందర్భంగా లీవ్ ఇచ్చిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రజినీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా కూలీ సినిమా కోసం ఓ…
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ సిటీలో జలగండం.. అడుగంటిన భూగర్భ జలాలతో అపార్ట్మెంట్ వాసుల తిప్పలు..!
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
AP Semiconductor Policy: సెమీకండక్టర్ రంగంలో ఏపీ సంచలనం.. సర్కార్ కీలక నిర్ణయం..!
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..