రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టిస్తోంది. రాకేష్ అనే యవకుడు తనతో తెచ్చుకున్న కత్తితో రెండు చేతుల మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు రాకేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. అత్తాపూ�
తన కూతురికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అల్లాడిపోయింది ఓ తల్లి.. ఉండేది అద్దె కొంపలో.. రెక్క ఆడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఈ సమయంలో తనకు పుట్టిన బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది.. అప్పటికే అప్పులు చేసి దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు ఆ పేద దంపతులు.. అయినా, ఆ చిన్నారికి నయం కాలేదు.. దానికి తోడు ఆ
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్‌గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహ
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో తెలియడం లేదు. వరుస దొంగతనాల కేసులతో పోలీసులు సతమతమవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దొంగలు తమ చేతివాటం చూపెట్టారు. ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టారు దొంగలు. స్వాముల తెలిపిన వివర�
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడంటూ స్థానికులు అంటున్నారు. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడ్డాడు యువకుడు. యువకుని పై నుండి దూసుకు వెళ్ళి�
కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి వార్తలు వినవాల్సి వస్తుందో అనే ఆందోళనక కలిగించే పరిస్థితి నెలకొంది.. ఇక, ఈ మధ్య వరుసగా హైదరాబాద్‌లో వెలుగుచూస్తున్న దారుణమైన ఘటనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. రాజేంద్రనగర్ హైదర్గ�
రాజేంద్రనగర్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తం 12 పాఠశాలల బస్సులు సీజ్ చేసారు. కరోనా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సుల పై కొరడా ఝులిపించారు రవాణా శాఖ అధికారులు. అయితే కరోనా కారణంగా ఇన్ని రోజులు బంద్ ఉన్న పాఠశాలలు ఈ రోజు నుండి ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బ�
రాజేంద్రనగర్ బుద్వేల్ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐదుగురం లిఫ్ట్ లో ఇరుక్కుని పొగ కారణంగా శాస్వ అడడం లేదని 100 కు కాల్ చేసారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన రాజేంద్రనగర్ పోలీసులు. బుద్వేల్ ప్రాంతానికి ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం లో ఐదుగురు చిక్కుకున్నారనే సమాచారం తో బుద్వేల్ ప్రాంతా�