కరోనా నిబంధనలు పాటించని పాఠశాల బస్సులు సీజ్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజేంద్రనగర్ లో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తం 12 పాఠశాలల బస్సులు సీజ్ చేసారు. కరోనా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సుల పై కొరడా ఝులిపించారు రవాణా శాఖ అధికారులు. అయితే కరోనా కారణంగా ఇన్ని రోజులు బంద్ ఉన్న పాఠశాలలు ఈ రోజు నుండి ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు రవాణా శాఖ. రంగారెడ్డి జిల్లా ఉపరవాణా అధికారి ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేసింది అధికారుల బృందం. బస్సులకు సంబంధించి పత్రాలను పరిశీలించిన అధికారులు… ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ లు లేకుండా రోడ్డు పై తిరుగుతున్న వాటిపై కఠినంగా వ్యవహరించారు.
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!