రాజేంద్రనగర్ పుప్పాల్ గూడాలో కాందిశీకుల భూములలో వున్న నిర్మాణాలను కూల్చి వేస్తుంది రెవెన్యూ అధికారులు. పుప్పాల్ గూడాలోని సర్వే నెంబర్ 325, 326, 301, 303, 327, 328 గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చి వేసింది అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు. కూల్చివేతను అడ
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఇంట్లో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు శ్రీకాంత్.ఉదయం ఎంతకీ శ్రీకాంత్ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం తో �
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా �
రాజేంద్రనగర్ శివరాంపల్లి లో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న కానిస్టేబుల్ వాసు ఆత్మహత్య చేసుకున్నాడు. శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం వుంటున్న వాసు తన గది లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి తన గది లోకి వెళ్లి ఆత్మహత్య కు చేసుకున్నాడువాసు. అ�
రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారు పోకిరీలు. లాక్ డౌన్ టైమ్ అయిపోయినప్పటికి మాస్క్ లేకుండా హెల్మెట్ ధరించకుండా మోటర్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని అడ్డగించిన పోలీసులు… ఎక్కడికి వెళుతున్నావని యువకుడిని ప్రశ్నించార�