Hyderabad: వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్.. యువతిపై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. వాట్సాప్ చాటింగ్ చేసిన పాపానికి ఓ యువతి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అయితే న్యూడ్‌గా చాటింగ్ చేయమని సదరు యువతిని యువకుడు కోరాడు. అతడి మాటల మత్తుకు పడిపోయిన యువతి న్యూడ్ చాటింగ్ చేసింది. కానీ కంత్రిగాడు న్యూడ్ ఛాటింగ్‌ను రికార్డు చేశాడు.
అనంతరం న్యూడ్ ఛాటింగ్ రికార్డును అడ్డం పెట్టుకుని యువతిని సదరు యువకుడు బెదిరింపులకు గురిచేశాడు. న్యూడ్ చాటింగ్ డిలీట్ చేయాలంటే రాజేంద్రనగర్‌లోని తన స్నేహితుడి గదికి రావాలని యువకుడు ఆంక్షలు విధించాడు. ఈ నేపథ్యంలో యువతిని బెదిరించి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా యువతి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడ్డ యువకుడితో పాటు మరో నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..