ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు.
Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్ సహా.. ఇతర సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారు.. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో…
Rajashekar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మనసు మారినట్లుంది. వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ కథనాలు బాగుంటే వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు.
Bigg boss 6: శనివారం బిగ్ బాస్ సీజన్ 6 ఎపిసోడ్లను నాగార్జున చాలా సీరియస్‌గా నిర్వహించాడు. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరి తప్పొప్పులు చెబుతూ ఒకరకంగా వారి పనితీరును పోస్ట్ మార్టమ్ చేశాడు. చిత్రం ఏమంటే.. అందులో కెప్టెన్స్ కు కూడా మినహాయింపు లేకుండా పోయింది. బిగ్ బాస్ హౌస్ సీజన్ 6 ఫస్ట్ కెప్టెన్ బాలాదిత్యకూ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరితో మంచిగా ఉండాలని, స్నేహంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని, బాలాదిత్య నుండి…