Nandyal Murder Case: ఆ ఇద్దరు రౌడీ షీటర్లు.. రాక్షసుల కంటే డేంజర్. ఓ హెడ్ కానిస్టేబుల్ను కొట్టి, కిడ్నాప్ చేసి.. చివరకు కత్తులతో దారుణంగా పొడిచి చంపిన దుర్మార్గులు వాళ్లిద్దరూ. వారి జీవితమంతా నేరాలే. దందాలు, సెటిల్మెంట్లు విచ్చలవిడిగా చేశారు. కానీ కత్తి పట్టిన వాడు ఆ కత్తికే బలవుతాడాని మరోసారి రుజువైంది. ఒక రౌడీ షీటర్ ప్రత్యర్ధుల చేతిలో చనిపోయాడు. మరో రౌడీ షీటర్ మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో 20 ఏళ్లు…
అమ్మ క్రియేషన్స్ బ్యానర్ లో సాయి శ్రీనివాస్ MK స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” శివం శైవం”. వినాయకచవితి సందర్భంగా సినిమా టైటిల్ రివిలింగ్ & కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ వీర శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. దినేష్ కుమార్ , అన్షు పొన్నచెన్ , రాజశేఖర్, జయంత్ కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి క్రాంతి కుమార్ సినిమాటోగ్రఫీ, నిమిషి ఙక్వాస్ సంగీతం, సుతపల్లి…
Jeevitha-Rajashekar : హీరో రాజశేఖర్, జీవితలపై తాజాగా సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు వి.సముద్ర. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలకు ఈయనే డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజశేఖర్ తో సింహరాశి మూవీని 2001లో తీశాను. అది బాగా ఆడింది. నాపై నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు రాజశేఖర్. నాకు వరుసగా ఆరు, ఏడు కథలు పంపించారు. కానీ అవి ఆడవు అని…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా.…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు కింగ్ డమ్ మూవీ చేస్తూనే ఇంకోవైపు రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కాగా ఈ…
ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. ఒకప్పటి ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఎక్స్ ఆర్డినరీ మ్యాన్లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. దీంతో ఎటు స్టెప్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితి. Also Read : Anasuya Bharadwaj…
Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కించారు.ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో…
విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్ గా శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా…
Bhola Shankar: యాంగ్రీ యంగ్ మెన్గా రాజశేఖర్కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన స్టైలే యూనిక్.. మేనరిజాన్ని చాలామంది అనుకరిస్తుంటారు. వారిలో చిన్న చిన్న రీల్స్ చేసే వారి దగ్గరినుంచి స్టార్ హీరోల వరకు ఉన్నారు.
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి…