Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ రేపు జరగనుంది. Allu Arjun Case: అల్లు అర్జున్…
ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ను టచ్ చేశారు ఇద్దరు దర్శకులు. ఈ రిజల్ట్ నెక్ట్స్ సినిమాలకు టార్గెట్‌గా మారింది. ఆ మార్క్ టచ్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు..? ఏ సినిమాలకు ఆ ఛాన్స్ ఉంది..? అనేది చూద్దాం పదండి. వంద కోట్ల క్లబ్‌లోకి సినిమా చేరితే పండుగ చేసుకునే రోజుల నుంచి వెయ్యి కోట్లు ఎచీవ్ చేసే స్థాయికి ఛేంజ్…
బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాల్లో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ…
RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాలలో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియాలో చాలా సినిమాలకు ఆయన వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. చేసిన వాళ్ళకి…