టాలీవుడ్ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో ‘SSMB 29’ ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేశ్ బాబు సినిమాను రాజమౌళి సినిమా అనే చెప్పాలి. తన సెంటిమెంట్ కు భిన్నంగా రాజమౌళి ఈసారి సెలెన్స్ మెంటైన్ చేస్తు సినిమాను స్టార్ట్ చేసాడు. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే అసలు ఎస్ఎస్ఆర్ఎంబీ ప్రజెంట్ స్టాటస్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడట. ఇటీవలే ఎస్ఎస్ఆర్ఎంబీని పూజా…
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ పూజకు సంబంధించిన ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రానివ్వలేదు.. కాగా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… షూటింగ్ షురూ చేయడానికి రెడీ అయినట్లు.. సోషల్ మీడియాలో వీడియె వదిలాడు జక్కన్న. తాజాగా రాజమౌళి ఇన్ స్టా లో ఒక వీడియో షేర్…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా…
రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి చెప్పినట్టే సుకుమార్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2తో ప్రూవ్ అయింది. అంతేకాదు ఏకంగా రాజమౌళి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు సుకుమార్. 2017లో రూ. 1800 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 ఆ రికార్డ్‌ను దాదాపు 8 ఏళ్లు హోల్డ్ చేయగలిగింది. పైనల్గా ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప2 బ్రేక్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ వసూలు రాబట్టిన సినిమాగా టాప్ 2లో నిలిచింది. టాప్ ప్లేస్‌లో అమీర్ ఖాన్…
ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అనేక చర్చలు జరిగాయి. చివరికి మహేష్ బాబుతో సినిమా చేస్తాడని అధికారిక ప్రకటనలు వచ్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా సైలెంట్ గా నిన్న పూజా కార్యక్రమం చేసేశారు. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగింది. లోపలికి కార్లు వెళుతున్న వీడియోలు తప్ప రాజమౌళి ఎలాంటి…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అని పాటలకు మంచి రెస్పాన్స్ కూడా లభించింది.