Home
Rahul Sankrithyan
Rahul Sankrithyan News
-
Naga Chaitanya: విడాకుల తరువాత చిన్న సోగ్గాడి దశ తిరిగిందా..?
అక్కినేని నటవారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. హిట్లకు పొంగిపోకుండా.. ప్లాపులకు కుంగిపోకుండా దైర్యంగా ముందడుగేసి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రేమించిన సమంతను దైర్యంగా పెళ్లాడడం.. విభేదాలు వచ్చినప్పుడు అంతే ధైర్యంగా విడిపోతున్నామని చెప్పి పక్కా జెంటిల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఇక విడాకుల తరువాత చైతూకు కలిసొచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. విడాకుల ముందు చైతూ ఇంకా ఒడిదుడుకుల మధ్యనే కొట్టుకుంటూ ఉండేవాడు. సామ్… -
‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్… -
‘శ్యామ్ సింగరాయ్’ ని ప్రశంసించిన మెగా పవర్ స్టార్..
నాచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి ల నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. “మన చిత్ర పరిశ్రమలో మరో తెలివైన సినిమా.. శ్యామ్ సింగరాయ్ ఒక అద్భుతమైన అనుభవం రాహుల్ సాంకృత్యన్ . ఇప్పటివరకు… -
‘శ్యామ్ సింగరాయ్’ ని వీక్షించిన బాలయ్య.. నానిపై ప్రశంసల వర్షం
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్న బాలయ్య.. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. నిన్నటికి నిన్న పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు. బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు… -
పవన్ కళ్యాణ్ తో ‘శ్యామ్ సింగరాయ్ 2’ చేస్తా- రాహుల్ సాంకృత్యాన్
టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక… -
“శ్యామ్ సింగ రాయ్” ట్విట్టర్ టాక్
నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా, నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమాకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్‌లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని అభిమానులు… -
‘శ్యామ్ సింగ రాయ్’ కోసం నాని ప్రయోగం… ఏకంగా 15 సార్లు…!
నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి… -
“శ్యామ్ సింగ రాయ్” సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ అధికారుల నుండి చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. “శ్యామ్ సింగ రాయ్” రన్ టైమ్ 157 నిమిషాలని సమాచారం. అంటే సినిమా 2 గంటల… -
ఫ్యాన్స్ చేసిన పనికి స్టేజిపైనే ఏడ్చేసిన సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి… -
నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!?
నాని నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాడు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ దక్కలేదు. మధ్యలో 2019లో ‘జెర్సీ’ తో సక్సెస్ కొట్టినా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సక్సెస్ కాదు. నిర్మాతగా ‘అ’ ‘హిట్’ సినిమాలతో విజయం సాధించినా ‘కృష్ణార్జున యుద్దం, నీవెవరో, దేవదాస్, గ్యాంగ్ లీడర్,…
తాజావార్తలు
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!