కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నేచురల్ నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్ అందించారు. ఇటీవల విడుదలైన సిరివెన్నెల…
“శ్యామ్ సింగరాయ్” నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్రబృందం”శ్యామ్ సింగరాయ్” నుంచి టీజర్ తో పాటు రెండు పాటలు విడుదల చేయగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరొకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచాలని…
నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం…
ఈ ఏడాది మొదట్లో “ఉప్పెన” సినిమా విడుదలైనప్పుడు బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం చూసిన మేకర్స్ వరుసగా కృతికి ఆఫర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె నాని, నాగ చైతన్యతో కలిసి రెండు పెద్ద చిత్రాలలో నటిస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే తెరపై స్కిన్ షోలు, హాట్ రొమాన్స్‌లకు తాను ఒప్పుకోనని ముందుగానే ఈ యంగ్ బ్యూటీ స్పష్టం…
రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు. జెర్సీ చూశాక…
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని…