‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్ రావడం విశేషం. ఇక ట్రెండింగ్ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ మూడవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మూడవ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
Read also : ఓటిటిలో ‘రాధేశ్యామ్’… అసలు విషయం వెల్లడించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Also Read
ఆ వారం టాప్-10లో మరే ఇతర భారతీయ సినిమా కూడా లేదు. ఈ రికార్డు కారణంగా సోషల్ మీడియాలో మరోసారి సినిమా గురించి చర్చ నడుస్తోంది. అలాగే యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్, ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన నాని, సాయి పల్లవిల నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు థియేటర్ లోనూ, ఇటు ఓటిటిలోనూ ‘శ్యామ్ సింగ రాయ్’ నిజమైన క్లాసిక్ బ్లాక్ బస్టర్ అందుకుంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!