పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అందుకే రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత రష్మిక…
గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. Read Also : Bheemla Nayak Pre-release Event :…
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి…
రాహుల్ రవీంద్రన్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత ‘చిలాసౌ’ సినిమాతో దర్శకుడుగా మారాడు. రెండో సినిమాని కింగ్ నాగార్జునతో ‘మన్మథుడు 2’ సినిమా తీసే అవకాశం వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడట ఈ దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్లాసిక్ ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్…
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి…