గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రాహుల్ రవీంద్రన్!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ రవీంద్రన్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత ‘చిలాసౌ’ సినిమాతో దర్శకుడుగా మారాడు. రెండో సినిమాని కింగ్ నాగార్జునతో ‘మన్మథుడు 2’ సినిమా తీసే అవకాశం వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడట ఈ దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్లాసిక్ ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ హీరోగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ్ రీమేక్ లో ఐశ్వర్య రాజేష్ కి జోడీగా నటిస్తున్నాడు.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!