Anushka vs Rashmika : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఇచ్చేస్తోంది. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తానేంటో చూపించింది. అలాంటి అనుష్క ముందు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక నిలబడుతుందా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఘాటీ. మోస్ట్ వయోలెంటెడ్,…
The Girlfriend: వరుస విజయాలతో బాక్సాఫీస్‌కి లక్కీ చామ్‌గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) అనే సినిమాలో కథానాయకిగా రష్మిక కనిపించనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నర్, ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి అండ్ ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ…
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. Also Read:…
గాయని చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్ చిన్మయి తన పాటలతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సహా నటీమణులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తరచుగా స్పందిస్తూ ఉంటారు. అలానే పిల్లలపై ఎక్కడైనా వేధింపులు జరిగినట్లు తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.
Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో తరువాత మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ సమయంలోనే సింగర్ చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం చిలసౌ అనే చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్నాడు.
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదొక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి అలాగే వారితో జరిగిన ఫన్ మూమెంట్స్ కు సంబంధించిన…
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10…
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయమే చేయాల్సిన పనే లేదు. ఆమె మధురమైన గొంతుకు వినని వారు లేరు. ఆమె వాయిస్ ఎంతోమందికి ఫెవరేట్ . ఇక సింగర్ గా కాకుండా చిన్మయి సోషల్ మీడియాలో మరింత ఫేమస్. ఆడవారికి అవమానం జరిగిందని తెలిస్తే చాలు తన తరపున గొంతు ఎత్తి అన్యాయాన్ని ఎదిరిస్తుంది. ఇక మీటూ ఉద్యమంలో చిన్మయి చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆమెకు తోడుగా, ఎప్పుడు సపోర్ట్ గా…