గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ ప్రేమకథను చిత్రీకరించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే రాహుల్ గీతా ఆర్ట్స్ నిర్మాతలకు కథను వివరించాడట. గతంలో ఆయన లేడీ-ఓరియెంటెడ్ స్క్రిప్ట్ తో ముందుకు రాగా… అందులో ప్రధాన పాత్ర కోసం సమంతను అనుకున్నారు. అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కింద బన్నీ వాస్ నిర్మించాల్సిన విమెన్ సెంట్రిక్ చిత్రాన్ని పక్కన పెట్టి రాహుల్ ప్రేమకథతో ముందుకు వెళ్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!