Home
Rahul Dravid
Rahul Dravid News
-
Rahul Dravid: ప్రపంచ కప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న రోహిత్.. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరం..
దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్కు ముందు ఇదే చివరి… -
BCCI-Rahul Dravid: ఇట్స్ ఆఫీషియల్.. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid Signs New Contract: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. టీమిండియా కోచ్గా కొనసాగేందుకు ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం అధికారికంగా వెల్లడించింది. టీమిండియా (సీనియర్ మెన్) హెడ్ కోచ్ మరియు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్లను పొడిగించాం అని బీసీసీఐ తన ఎక్స్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ ద్రవిడ్తో పాటు సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ… -
Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్కు బీసీసీఐ మరో ప్రతిపాదన!
Ashish Nehra rejects India Coaching offer: భారత్ క్రికెట్ జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వన్డే ప్రపంచకప్2023తో ముగిసింది. టీమిండియా కోచ్గా మరో దఫా కొనసాగాలని మెగా టోర్నీకి ముందే బీసీసీఐ ద్రవిడ్ను కోరింది. అయితే మిస్టర్ డిపెండబుల్ అందుకు సానుకూలంగా లేకపోవడంతో.. బీసీసీఐ మరో సరైన వ్యక్తిని వెతికే పనిలో పడింది. ఈ లోగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు తాత్కాలిక కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు అప్పజెప్పింది. టీమిండియా… -
Team India Coach: దక్షిణాఫ్రికా పర్యటన.. టీమిండియాకు కొత్త కోచ్!
Rahul Dravid Not Keen To Continue As India Coach: భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రావడం దాదాపుగా ఖాయం అయింది. వన్డే ప్రపంచకప్ 2023తో రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగియగా.. ఇక ఆ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడట. ద్రవిడ్ స్థానంలో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 5 మ్యాచుల టీ20ల సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత… -
Rahul Dravid: కాంట్రాక్ట్ గురించి ఇప్పుడేం చెప్పలేను.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోను!
Rahul Dravid Speaks On His Future As Team India Head Coach: భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023ను టీమిండియా చేజార్చుకుంది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దాంతో పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ అభిమానుల కల.. కలగానే మిగిలిపోయింది. ఫైనల్లో భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్… -
Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ
రోహిత్, ద్రవిడ్తో కలిసి అహ్మదాబాద్ పిచ్ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్ జయేశ్ పటేల్తో కాసేపు మాట్లాడారు. -
Rahul Dravid: వరల్డ్కప్లో టీమిండియా విజయ రహస్యాలు చెప్పిన ద్రవిడ్
వరల్డ్కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు. -
IND vs NZ Semi Final 2023: సెమీస్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. నాకేం ఇబ్బంది లేదు! ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid Hails Shreyas Iyer Ahead of IND vs NZ 1st Semi-Final: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన భారత్.. సునాయాసంగా సెమీస్కు దూసుకుపోయింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఫెవరేట్ అయినా.. 2019 ప్రపంచకప్ సెమీస్లో కివీస్ చేతిలోనే భారత్ ఓటమి కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అద్భుత ఫామ్ కనబర్చుతున్న టీమిండియా.. ఈసారి… -
World Cup 2023: న్యూజిలాండ్ నయా సెన్సేషన్ రచిన్ రవీంద్ర.. సచిన్, రాహుల్ ద్రావిడ్తో సంబంధం.. ఏంటంటే.?
World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్-2023 క్రికెట్ సమరం మొదలైంది. ఈ రోజు మొదలైన క్రికెట్ సమరం ప్రేక్షకులకు మంచి మజా ఇచ్చింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలిపోరులో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ని మట్టికరిపించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒకే వికెట్ కోల్పోయి కివీస్ జట్టు ఛేదించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులోల కివీస్ ఆటగాళ్లు కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలతో… -
IND vs AUS: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విశ్రాంతికి అదే కారణమా?
Rahul Dravid React on Virat Kohli and Rohit Sharma’s Rest: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించడం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతిని ఇవ్వగా.. వీరందరికి మూడో…
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?