IND vs AUS: సచిన్ క్లబ్ లో చేరిన విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. భారత గడ్డపై కోహ్లికి ఇది 50వ టెస్టు మ్యాచ్. ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా కూడా నిలిచాడు. భారత జట్టు తమ గడ్డపై 50 టెస్టు మ్యాచ్‌లు ఆడడం పెద్ద విషయం. ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు అలాంటి ఘనత సాధించారు. అందులో గ్రేట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చేరారు. భారత్‌లో 94 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇందులో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత భారత్‌లో 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ పేరు ఉంది. ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, అశ్విన్‌లు కూడా ఈ జాబితాలో చేరారు.
తమ గడ్డపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ – 94
రాహుల్ ద్రవిడ్ – 70
సునీల్ గవాస్కర్ – 65
కపిల్ దేవ్ – 65
అనిల్ కుంబ్లే – 63
వీవీఎస్ లక్ష్మణ్ – 57
ఆర్ అశ్విన్ – 55*
హర్భజన్ సింగ్ – 55
దిలీప్ వెంగ్‌సర్కార్ – 54
వీరేంద్ర సెహ్వాగ్ – 52
చెతేశ్వర్ పుజారా – 51
సౌరవ్ గంగూలీ – 50
విరాట్ కోహ్లీ – 50*
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..