Home
Rahul Dravid
Rahul Dravid News
-
హెడ్ కోచ్ ద్రావిడ్ ఎంపిక పై గంగూలీ జోకులు…!
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా..… -
ఎన్సీఏ హెడ్ గా వీవీఎస్…
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఇన్ని రోజులు ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎన్సీఏ హెడ్ స్థానంలోకి ఎవరు వస్తారు నేచర్చ బాగా జరిగింది. ఆ పదవికి వినిపించిన పేర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పేరే ఎక్కువగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెర దించుతూ… ఎన్సీఏ హెడ్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అని బీసీసీఐ… -
T20 కెప్టెన్‌గా రోహితే శర్మ నా ఛాయిస్: రాహుల్ ద్రవిడ్
t20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్‌గా రోహితే తన ఫస్ట్ ఛాయిస్ అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత విరాట్… -
టీమిండియా హెడ్ కోచ్ రాహల్ ద్రవిడ్ రికార్డు ఇవే !
టీమిండియా కొత్త కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్-19, భారత్-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రాహుల్… ఇకపై భారత్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్‌గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్. టీ20 ప్రపంచకప్ తర్వాత.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్ ద్రవిడ్… -
హాట్ న్యూస్ : టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్… -
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రవిడ్
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్… -
ఆ క్రికెటర్ నాకు స్ఫూర్తి : రాహుల్ ద్రావిడ్ ఆసక్తి కర వ్యాఖ్యలు
రాహుల్ ద్రావిడ్ ఈ పేరు తెలియని వారుండరు. కెప్టెన్ గా మరియు ఆటగాడిగా టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ ఎన్నో విజయాలు అందించారు. అంతేకాదు మిస్టర్ డిపెన్ డబుల్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. రాహుల్ ద్రావిడ్. క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం కూడా అండర్ 19 కు కోచ్ గా వ్యవహరించారు ద్రావిడ్. ఇక ఇప్పుడు టీమిండియా కోచ్ గా ఎంపికయ్యారు. ఇంతటి గొప్ప మైలు రాయిని అందుకున్న రాహుల్ ద్రావిడ్ కు ప్రవీణ్ తాంబే… -
కోచ్ గా ద్రావిడ్… కోహ్లీ ఏమన్నాడంటే…?
యుఎఇలో ఈరోజు ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ గా శాస్త్రి పదవీకాలం ముగియనుంది. దాంతో తర్వాత కోచ్ బాధ్యతలు ది వాల్ రాహుల్ ద్రావిడ్ తీసుకోనున్నట్లు నినట్టి నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ 2021 ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు సెక్రటరీ జే షాతో సమావేశమై… ఈ బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ ను ఒప్పించారని వార్తలు వచ్చాయి. అయితే టీం ఇండియా తర్వాతి… -
టీమిండియాకు కొత్త కోచ్.. ద్రవిడ్‌కు దాదా ఇచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా..?
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.. ఇక, ఏ వివాదాల జోలికి పోని వ్యక్తి.. మరోవైపు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కూడా.. అదే ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి చేరువ చేసింది.. త్వరలోనే ప్రస్తుత కోచ్… -
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక, ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి… టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేశాయనున్నారు.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ, జయేషా.. దీనిపై చర్చించారు… ఇక, పరాస్ మాంబ్రేను…
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!