Napoleon Returns : ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ‘నెపోలియన్ రిటర్న్స్’ సినిమా గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భోగేంద్ర గుప్త నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఆనంద్ రవి తీసిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను సినిమాలు ఎంత పాపులర్ అయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ…
వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్…
క్యారక్టర్ ఆర్టిస్ట్ రఘు బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కమెడీయన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అలాగే రఘుబాబుకు కూడా ఒక టాలెంట్ ఉంది..అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన కేరీర్ మొదట్లో విలన్ గా రాణించిన రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్…
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. ఆయన బాటలోనే రఘుబాబు సైతం పయనిస్తున్నారు. రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారు కూడా ఉన్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు! యర్రా రఘుబాబు 1960 జూన్…
తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! యర్రా రఘుబాబు 1960 జూన్ 24న జన్మించారు. రఘుబాబు పుట్టిన…
(జూన్ 24న నటుడు రఘుబాబు పుట్టినరోజు)తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే…