Raghu Babu : నటుడు రఘు బాబులో ఈ టాలెంట్ కూడా ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యారక్టర్ ఆర్టిస్ట్ రఘు బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కమెడీయన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు.. ప్రతి ఒక్కరికి ఏదోక టాలెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అలాగే రఘుబాబుకు కూడా ఒక టాలెంట్ ఉంది..అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తన కేరీర్ మొదట్లో విలన్ గా రాణించిన రఘుబాబు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈయన పంచ్ లకు థియేటర్స్ లో పడీపడీ నవ్వాల్సిందే.. దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ రఘుబాబు నటించారు. నటన మాత్రమే కాదు రఘుబాబులో మరో టాలెంట్ ఉంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆ వైరల్ అవుతున్న వీడియోలో రఘు బాబు తమిళ్ సాంగ్ పాడినట్లు తెలుస్తుంది..
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
శ్రీదేవి , కమల్ హాసన్ నటించిన వసంత కోకిల సినిమాలోని కథగా కల్పనగా అనే సాంగ్ ను తమిళ్ వర్షన్ లో పాడారు రఘుబాబు. ఎంతో అద్భుతంగా ప్రొఫిషనల్ సింగర్ లా ఆ పాటను ఆలపించారు.. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. రఘుబాబు తమిళ్ లో పాట పాడటంతో దేశముదురు లో తమిళ్ నేర్చుకొని ఇప్పుడు పాట పడుతున్నారు అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అద్భుతంగా పాడారు అని కొనియాడుతున్నారు.. మొత్తానికి ఆయన టాలెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!