2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊరట కలిగింది. ఇక డిసెంబర్ లో అయితే ఏకంగా సినిమాల పండగే ఉంది. పెద్ద సినిమాలన్నీ…
ఒకరు కత్తిని సర్జరీకి వాడితే… మరొకడు మర్డర్ చేయటానికి ఉపయోగించవచ్చు! టెక్నాలజీ కూడా అంతే! వాట్సప్ ని అందరూ మెసెజెస్ పంపటానికి వాడితే కొందరు మాత్రం సినిమాల పైరసీకి వాడేస్తున్నారు. వాట్సప్ తో పాటూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని కూడా పైరసీగాళ్లు తెగ యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు తలనొప్పిగా మారింది. మే 13న ఈద్ సందర్భంగా ఆయన నటించిన ‘రాధే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి సగటు సినిమా ప్రేక్షకుడు సైతం పెదవి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావనే అత్యధికశాతం మంది సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాలలో థియేటర్లలోనూ, పలు దేశాల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలోనూ ఈ సినిమాను చూసే అవకాశం నిర్మాతలు కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో యాపిల్ టీవీ…
ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ రాథే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైరసీ చేయడంపై హీరో, నిర్మాత సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజనబుల్ గా రూ. 249 రూపాయలకే తమ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ తమ చిత్రాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచడం దారుణమని సల్మాన్…
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా భాయ్ అభిమానులను నిరాశ పరిచింది. సల్మాన్ నుంచి ఒక సంవత్సరం తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ దక్షిణ కొరియా యాక్షన్ చిత్రం ‘ది అవుట్‌లాస్’కు హిందీ రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిషా పటానితో పాటు జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా నటించారు. ఈ చిత్రం జీ5, జీఫ్లెక్స్ లో పే పర్ వ్యూ బేస్ తో పాటు…
సల్మాన్ ఖాన్, ప్రభుదేవా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా వాంటెడ్. తెలుగులో పోకిరీకి ఇది రీమేక్. సల్లూభాయ్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో బోలెడంత బూస్టప్ ఇచ్చిన సినిమా. ప్రభుదేవాకూ హిందీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమానే. సో… వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే… అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా సల్మాన్ ఖాన్ కు ఈద్ కూ ఉన్న అనుబంధం కూడా అందరికీ తెలిసిందే. ఆ పండగ…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రత్యేకించి పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. అవుతున్నారు. చిత్రపరిశ్రమ దాదాపుగా మూత పడింది. నార్త్ నుంచి సౌత్ వరకూ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్థంబించి పోయింది. తెరిచి ఉన్న అర కొర థియేటర్లలో సినిమాలు నడుస్తున్నా…. ప్రేక్షకులు కరువవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతా ధైర్యం చేయటం లేదు. అయితే…
చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన తరువాత మేకర్స్ సినిమాలో కొన్ని సన్నివేశాల మార్పులు చేర్పులు…