స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మరొక స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర…
Dhanush’s Raayan Twitter Review: కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రాయన్‌పై భారీ అంచనాలను పెంచాయి. నేడు రాయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా…
Sundeep Kishan about his Plans to Establish Canteens for food: తాను నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచి పెడుతున్నట్లు హీరో సందీప్ కిషన్ వెల్లడించారు. ధనుష్ హీరోగా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న రాయన్ అనే సినిమాలో సందీప్ కిషన్ ధనుష్ తమ్ముడి పాత్రలో నటించాడు. జూలై 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇటీవల వివాహ భోజనంబు…
ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ కెరీర్ లో రాయన్ 50వ చిత్రంగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రాయన్ రానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. SJ సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికి విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విశేష స్పందన దక్కిచుకుంది. కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు ధనుష్. ఇందులో…
తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండేలా వున్నాయి. సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది.…
రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో…
RAAYAN Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీని తరువాత “రాయన్” అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా గా తెరకెక్కుతుండగా.. దీనికి ధనుష్ కథను అందించి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ మూవీలో…
తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన…
Dhanush’s Raayan Gets A New Release Date: ధనుష్ కథానాయకుడిగా మరియు దర్శకత్వం వహించిన “రాయన్” అతని 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా, జూన్ 13న థియేట్రికల్‌గా విడుదల చేయాలనుకున్నారు, కానీ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి తమిళ సినీ నిర్మాతల్లో చాలా గందరగోళం నడుస్తుంది. ఇంతకుముందు, తంగళన్ మరియు కంగువ విడుదల తేదీలు మారుతున్న క్రమంలో రాయాన్ త్వరగా భారీలోకి వస్తాడు అనుకున్నారు. కానీ…