Dhanush: తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న ధనుష్.. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ధనుష్ యొక్క 50వ చిత్రం, స్వయంగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ గత జూలైలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని వారి సినిమాల్లో నటించకుండా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న ఫిర్యాదు వచ్చింది. దీంతో తమిళ…
Raayan In Amazon Prime Video: కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ‘రాయన్’. సొంత దర్శకత్వంలో నటించిన ధనుష్ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివెంజర్ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడైన సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ‘రాయన్’ సినిమాలో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, కాళిదాసు జయరాం, వరలక్ష్మి…
Raayan OTT Release Date Telugu: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. ధనుష్ కెరియర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. జూలై 27న విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా…
ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. Also Read : MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ…
ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. గత నెల్ 26న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాయన్. ధనుష్ నటన, దర్శకత్వానికి ఆడియన్స్ నుండి కొంత నెగిటివ్ వచ్చినా స్క్రీన్ ప్లే, ధనుష్ నటన ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలు ఏవి లేకపోవడం ఒక వర్గం ఆడియన్స్ కు బాగా నచ్చడంతో రాయన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. Also Read: Kerala floods: వయనాడ్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది. కాగా మంచి చిత్రాలను అభినందించంలో…
Hero Dhanush Tweet on RaayanSuccess: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మించారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వసూళ్ల వర్షం కురుస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రాయన్ నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది. Also Read:…
, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు…
Sundeep Kishan Performance getting Huge Appreciation in Raayan: ధనుష్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రాయన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిన్న రిలీజ్ చేశారు. నిజానికి తమిళ ఆడియన్స్ ఇతర భాషల నటీనటులు లేదా టెక్నీషియన్ల వర్క్ ని మెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా రేర్ గా మాత్రమే ఇతర భాషల నటీనటుల టాలెంట్ ని గుర్తించి వారి మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అందుకే…