Kollywood : మైల్ స్టోన్ సినిమాలతో సెన్సషనల్ హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా..?
- మైల్ స్టోన్ మూవీస్ స్టార్ హీరోలకు ఎంతో ప్రత్యేకం
- ఇటీవల 50వ సినిమాలు పూర్తి చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు
- టాలీవుడ్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోలకు మైల్ స్టోన్ మూవీస్ చాల ప్రత్యేకం. అవి హిట్ కొట్టడం ఇంకా స్పెషల్. కేవలం అతి కొద్దీ మంది హీరోలకు మాత్రమే ల్యాండ్ మార్క్ మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ల్యాండ్ మార్క్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక మరొక స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. అతి తక్కువ సమయంలో నిర్మించి సూపర్ హిట్ సాధించాడు బాలయ్య. ఈ రెండు ల్యాండ్ మార్క్ మూవీస్ రోజు ఒక రోజు గ్యాప్ లో విడుదలవడం కొసమెరుపు.
అటు తమిళ్ లో ఇటీవల 50వ సినిమా మార్క్ అందుకున్నారు ఇద్దరు స్టార్ హీరోయిలు. వీరిలో ఒకరు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి . కెరీర్ లో 50వ సినిమాగా ‘మహారాజ’ సినిమాను ఆడియన్స్ ను పలకరించాడు ఈ హీరో. అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది ఈ చిత్రం. తెలుగులోను సూపర్ హిట్ సాధించింది. ఇక మరొక తమిళ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘రాయన్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్ లో 50వ చిత్రం. రాయన్ కు స్వయంగా కథ రచన చేసి దర్శక వహించాడు ధనుష్. ఇక తమిళ ‘తల అజిత్’ 50వ చిత్రం గ్యాంబ్లర్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సూపర్ హిట్ సాదించింది.
Also Read
Also Read: Re – Release : ఆగస్టులో రికార్డు స్థాయిలో సినిమాల రీ- రిలీజ్ లు..ఏఏ సినిమాలు వస్తున్నాయంటే..?
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!