సొంత దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన సినిమా ‘రాయన్’. అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని, దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది. Also…
Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.