మ్యాచో హీరో గోపీచంద్, హాట్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ – UV క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా నేడు గోపీచంద్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను…
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన ‘సీటిమార్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గీతా ఆర్ట్స్ తో చేయి కలిపాడు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి…
‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ మూవీ నిర్మితమౌతోంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి ‘భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్…
నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి…
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె…