ఫ్లాపుల్లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ప్లాపులు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్ , జూనియర్, మాస్ జాతరతో డిజాస్టర్లను చూస్తే రాశీ ఖన్నా నటించిన అగస్త్యా, తెలుసు కదా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేశాయి. అంతకు ముందు రిలీజైన హిందీ ఫిల్మ్ ది సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే. Also Read : NBK 111 :…
Raashii Khanna : టాలెంటెడ్ బ్యూటీ రాశీఖన్నా ఎప్పుడూ తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో తన ఎలిగెంట్ లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఫ్యాషన్ సెన్స్‌కి పేరుగాంచిన రాశీ.. ప్రతి సారి కొత్తగా, క్లాస్‌గా కనిపిస్తూ దుమ్ములేపుతోంది. Read Also : Vijay- Rashmika : విజయ్-రష్మిక.. ఇప్పటికైనా నిజం చెప్పేస్తారా..? ఈ లేటెస్ట్ ఫోటోలు చూసిన అభిమానులు కామెంట్స్‌తో…
టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచ్‌లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు…
South Heroines: ప్రస్తుతం సౌత్ సినిమాలు నేషనల్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా వసూళ్లు రాబట్టడంతో.. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్స్‌పై పడింది. అందుకే రాబోయే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ అంతా సౌత్ గ్లామర్‌తో కళకళలాడుతోంది. మరి ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్న ఆ మోస్ట్ వాంటెడ్ సౌత్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూసేద్దామా.. Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.? యంగ్…
‘డీజే టిల్లు’ సిరీస్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ…
తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్‌ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు.…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘తెలుసు కదా’…
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్…
మల్టీటాలెంటర్ రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్. Also Read : Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్…
రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో…