అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై సినిమాలు చేయను” అని ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కి ఏమైంది.. ఎందుకు సినిమాలను ఆపేస్తున్నాడు అంటూ నెటిజన్స్,…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు-నాగార్జునతో ఓ సినిమా చేస్తోంది. అయితే కాజల్ కు ప్రతిసారి ఏ ఇంటర్వ్యూలోనైనా పదే పదే ఓ ప్రశ్న తనకు ఎదురవుతూనే వుంది. ‘పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తారా..?’ అనే ప్రశ్నకు కాజల్ మరోసారి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.…