కంగనా రనౌత్ నటించిన’ క్వీన్ ‘ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో ఈ సినిమాఫై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..అందుకే, ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా..అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే, ఇప్పుడు సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ వికాస్ బాహ్ల్ అప్ డేట్ ను ఇచ్చారు.. త్వరలోనే ‘క్వీన్ 2’ సినిమా షూటింగ్ షురూ అవుతుందని ఆయన తెలిపారు. ‘క్వీన్’ సినిమా రిలీజై పదేళ్లు అవుతోంది. పెళ్లాయ్యాక హనీమూన్ వెళ్లాలి అనుకునే…
బ్రిటన్‌కు కొత్త రాణి రాబోతున్నదా అంటే అవుననే అంటున్నది ఎలిజిబిత్ 2. గత 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిటన్‌కు మహరాణిగా ఉంటున్నారు. ఆమె తరువాత మహరాణి ఎవరూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. తన తరువాత మహరాణి హోదాను తన కోడలు కెమిల్లాకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా దక్కనుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య డయానా కారు…
ప్రేమ.. ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేం.. దానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు, రూపం ఇలా ఏవీ అవసరం లేదని ఎన్నో ఘటనలు నిరూపించాయి.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలో ఎందరో గొప్ప ప్రేమికులున్నారు.. ఏది కావాలంటే అది చిటికే వేసి తెప్పించుకునే స్థానంలో ఉన్న రాజకుమారులు సైతం సామాన్యుల ప్రేమలో పడిన ఘటనలు ఎన్నో.. జపాన్ రాకుమారి మాకో సైతం ఇదే కోవలోకి వస్తారు.. కోట్ల ఆస్తులను వద్దనుకుని.. ఓ సామాన్యుడి ప్రేమలు…