బ్రిటన్‌కు తదుపరి రాణి ఆమెనా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్‌కు కొత్త రాణి రాబోతున్నదా అంటే అవుననే అంటున్నది ఎలిజిబిత్ 2. గత 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిటన్‌కు మహరాణిగా ఉంటున్నారు. ఆమె తరువాత మహరాణి ఎవరూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. తన తరువాత మహరాణి హోదాను తన కోడలు కెమిల్లాకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా దక్కనుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య డయానా కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. చార్లెస్ మొదట ప్రిన్సెస్ డయానాను వివాహం చేసుకున్నారు. అయితే, 1996లో డయానా.. చార్లెస్ విడాకులు తీసుకున్నారు.
Read: హ్యుందాయ్‌పై తీవ్రప్రభావం చూపిన ఆ పోస్ట్… నెటిజన్లు తీవ్ర ఆగ్రహం…
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
విడాకులు తీసుకున్న ఏడాదికి డయానా కారుప్రమాదంలో మృతి చెందింది. ఆ తరువాత 2005లో చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నారు. ఎలిజిబిత్ 2 బ్రిటన్ మహరాణిగా బాధ్యతలు చేపట్టి 70 ఏళ్లు పూర్తయ్యిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలిజిబిత్ 2 తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కోడలు కెమిల్లాను తదుపరి రాణిగా చూడాలన్నది తన ఆకాంక్ష అని, ఇప్పటి వరకు తనకు ఇచ్చిన మద్దతును తారువాత తన కుమారుడు చార్లెస్, కెమిల్లాలకు కూడా అందివ్వాలని అన్నారు. మరి ఎలిజిబిత్ 2 కోరిక నెరవేరుతుందా చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!