Pushpa : నాలుగో సాంగ్ ప్రోమోతో అడ్డాలోకి అడుగుపెట్టిన “పుష్ప”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రష్మిక మందన్న, ఫహద్ పాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్. “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే… నాలుగో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ ఫుల్ వీడియో ను నవంబర్ 19 వ తేదీన ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ప్రోమోలో అల్లు అర్జున్… ఇరగదీశాడు. అదిరిపోయో స్టెప్పులతో… అందరినీ ఆకట్టుకున్నాడు బన్నీ.
Also Read
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!