Home
Pushpa
Pushpa News
-
‘పుష్ప’ మాస్ రగ్గడ్ లుక్.. బన్నీ ఫేవరేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని… -
మణిరత్నం అలా చేయడంతో చాలా ఫీలయ్యా- సుకుమార్
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ..ప్రస్తుతం ‘పుష్ప’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ ని ముగించుకున్న సుకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సుకుమార్ కి నచ్చిన డైరెక్టర్ మణిరత్నం అని ఆయన చాలా స్టేజిలపై చెప్పారు. ఆయన సినిమాలను చూసే దర్శకత్వం వైపు వచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పుడు మణిరత్నం చేసిన పనికి… -
‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” సినిమా నిన్నటి నుంచి డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రన్ నుంచి సమంత సాంగ్ వరకు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు సాధించింది. కరోనా సమయంలో… -
రష్మిక మందన్న కాదు మడోనా… ‘పుష్ప’రాజ్ పేరు మార్చేశాడే !!
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ? Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్ అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,… -
మోస్ట్ అవైటెడ్ వీడియో సాంగ్.. ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ వచ్చేసింది
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ .. చంద్రబోస్ ఊర… -
ఓటిటి అలర్ట్ : ఈరోజు మూడు పెద్ద సినిమాలు
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన… -
బీటీఎస్ వీడియో : సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్… -
“పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read… -
“పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు… -
రీమేక్ సాంగ్స్ పై దేవిశ్రీ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై…
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!